ఎన్నయినా
చెప్పండి ‘బార్య’ పురుషుడి నేస్తం.
మనం
కష్టాల్లో ఉన్నప్పుడూ ఓదారుస్తుంది.
బాదల్లో
ఉన్నప్పుడూ నేనున్నాను అంటుంది.
మనన్ని
గర్వం తో నిలబడేలా చేయదు,
అందుకని
మరీ కుంగిపోయేలాగా చేయదు.
తను
పక్కనే ఉంటే మనం ఏ నిజాన్ని అయినా నిర్బయంగా చెప్పగలమ్.
కొత్త
ఆవిష్కరణలు చేయగలం.
రాజ్యాంగం
లో చెయ్యాల్సిన సవరణలు చెప్పగలమ్.
విజయ్
మాల్వా అప్పులు తీర్చే సలహాలు చెప్పగలమ్.
ఆమె
మనన్ని గదిలో గొప్ప అందగాడిని చేస్తుంది.
మనలోని
శ్రుంగారాన్ని వెలికి తీస్తుంది.
అత్యంత
హాస్యప్రియత్వాన్ని బయట పెడుతుంది.
విచిత్ర
వేషధారణ చేయిస్తుంది.
మనలో
నమ్మకాన్ని పెంచుతుంది.
**
**
**
**
**
**
**
**
**
**
లెక్కల
విధ్యార్డులు మొదటి సిద్దాంతం లో ‘బార్య’ బదులుగా ‘మందు’ ప్రతిక్షేపించుకోండి.
మళ్ళీ షదువుకొండి..
Happy weekend.
No comments:
Post a Comment