బాగా అవసరం అయిన ప్రాజెక్ట్ సగం
లో ఉండగా బాస్ ని కలిశాడు వెంకటేశం.
..
"సార్ .. నా సాలరి పాకేజీ విషయం మరో సారి " నసిగాడు...
..
"మిస్టర్ వెంకటేశం యు నో వి ఆర్ నాట్ ఇన్ ఆ గుడ్ పొజిషన్, నార్ కొంఫర్టబుల్ స్టేట్. అంతా సౌకర్యంగా ఉన్నాక మీ పాకేజ్ పెంచుదాము. పదండి పని చూడండి. మండే కల్లా క్లైంట్స్ కి బెటా వెర్షన్ పంపించాలి".. బాసుడి ఓదార్పు
...
"సర్ .. నాలుగు కంపనీలు నా వెంట పడుతున్నాయి. వాటికి సమాదానం మండే లోపు నేను చెప్పాలి" వజ్రాయుధం తీశాడు.
***...
%$&#&@
%&#@
&#!|}/\--

"సరే 10% హైక్ తీసుకోండి"...
...
"కనీసం 30% అనుకున్నాను."...
...
"కష్టం .. ఒకే మేక్ ఇట్ 15. ఇట్స్ ఫైనల్."
..
"సరే సర్. నెక్స్ట్ ప్రాజెక్క్ కి మళ్ళీ కన్సిడర్ చేయండి "
***
"నాలుగు కంపెనీ లు అన్నారు అవి ఏమిటో తెలుసు కోవచ్చా"
**
"ఓహ్ నిక్షేపంగా సార్, కార్ లోన్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ , క్రెడిట్ కార్డు కంపెనీ , ..

No comments:
Post a Comment