Sunday, 6 March 2016

రెండు తర్వాత మూడే


మొదట్లో : డాలింగ్ I love you. I love you. I love you 
కొన్నాళ్ళకి : అఫ్కోర్స్ I love you 
కొన్నేళ్ళకి : ప్రేమించక పోతే ప్రపోజ్ ఎందుకు చేస్తాను 
..
బాక్ ఫ్రమ్ వర్క్ 
----------------
మొదట్లో : హాని.. ఆ యామ్ హోమ్ 
కొన్నాళ్ళకి : బాక్ ..టూ హోం 
కొన్నేళ్ళకి : ఇవాళ్ళ అమ్మ ఏమి వండుతుంది ??
..
బహుమతులు 
------------
మొదట్లో : ఈ ఉంగరం నీకు అద్బుతం గా ఉంటుంది.
కొన్నాళ్ళకి : ని కోసం ఒక పెయింటింగ్ తెచ్చాను. హాల్లో పెడదామా?
కొన్నేళ్ళకి : ఇదిగో డబ్బు. నిక్కావలసింది కొనుక్కో 
..
వంట 
-----
మొదట్లో : ఇంత బాగా వండొచ్చా?? 
కొన్నాళ్ళకి : ఇవాళ ఏమి వండుతున్నావ్?
కొన్నేళ్ళకి : మళ్ళీ ఆదేనా? 
..
కొత్త చీర 
-------
మొదట్లో : మై గాడ్ ఎంత అందంగా ఉన్నావు ఈ చీరలో 
కొన్నాళ్ళకి : మళ్ళీ కొత్తది కొన్నావా?
కొన్నేళ్ళకి : ఎంతయింది బిల్లు ??..
..
సంసారం 
-------
మొదట్లో : నిద్ర పోకూ ప్లీజ్ వచ్చేస్తున్నా 
కొన్నాళ్ళకి : అంత నిద్ర మత్తెమిటే ??
కొన్నేళ్ళకి : ఇంకా నిద్ర పోలా?

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...