ఒక వేసవి మధ్యాహ్నం మేము ఆరుగురం ఒక
మంచి రెస్టారెంట్ కి చేరాం. పాత పరిచయం ఉన్న మేనేజర్ తో కొంచెం ఎక్కువ సేపు
కూర్చుంటాము అని ముందుగానే చెప్పి ఒక ఏసీ రూములో కూర్చున్నాము, అపోలో ఫిష్ స్టార్టర్ తో మొదలెట్టాము .. కిర దోస, కారేట్ ముక్కలు, మీద
నిమ్మకాయ పిండుకుని రుచి చూస్తూ ప్రపంచం మీద పడ్డాం.
..
అంగవస్త్రం టాపిక్ అందుకుంది.
FB లో ఒకావిడ బార్య ముట్టు గుడ్డ ని బర్త పిండాలని తద్వారా చాలా ??వస్తాయని వ్యంగ్యం కూడా రాసింది. మేము రెండు వర్గాలు గా మారి వాదనలు చేసుకోటం మొదలెట్టామ్. ..
..
ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తూ ఉంది. తింటూనే ఉన్నాం.
కొద్ది సంవత్సరాలు గా కొన్ని వందల గంటల పాటు ప్రవచనాలు పురాణాలు పండిత పామరులకూ బోదిస్తూ, స్తల పురాణాలని, మనిషి జీవన విదానం లో మంచి చెడులని తన కోణం లో చెబుతూ వస్తున్న పెద్ద మనిషి నిమిషం పాటు మాట్లాడిని అంగవస్త్రం స్టేట్మెంట్ తప్పుఅని అంగవస్త్రం ఎవరు పిండాలో చెప్పినాయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి అంటూ ఒకాయన పట్టు పట్టాడు. ..
..
అప్పటికే కూర్చుని రెండు గంటలయింది.
వైటర్ ని పిలిచి, మొదట్లో తెచ్చిన అపోలో ఫిష్ మరో ప్లేటు చెప్పాడు.
మొదటి ముక్క లోనే చిన్న ముల్లు తగిలింది. రెస్టారెంట్ మీద చీటింగ్ కేసు పెట్టాలని మిత్రుడు తమాషా చేశాడు. ..
..
ఏకనామిక్స్ లో ‘law of diminishing marginal utility’ అని ఒక టుంది. వినియోగం ఎక్కువయ్యేకోంది. వస్తువు కి డిమాండ్/క్వాలిటీ తగ్గుతుంది.
బాలాజీ లడ్డులో ఏదో పొరపాటు జరిగి ఒక బోల్ట్ రావచ్చు, అయ్యప్ప ప్రసాదం లో బీడీ ముక్క రావచ్చు. పొరపాటు సరిదిద్దుకోవాలి కానీ మొత్తాన్ని తప్పుపట్టటం సరి కాదని ఎదురు వర్గం దాడికి దిగింది.
గతకాలపు ప్లేగు రోజులా? ఎలుక దూరిందని ఇల్లు మొత్తం తగలెట్టు కోటానికి.??..
..
ఇది సమర్ధన కాక పోవచ్చు.
సుమారు వెయ్యి కోట్ల టార్గెట్ ఈ యాడాది కి ఎక్ష్సిజ్ వాళ్ళు ఎక్కువ వసూలు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించడం తప్పు కాదు. రోడ్డున పోయేవాడిని కిడ్నాప్ చేసి తాపిస్తే తప్ప సాద్యపడదు ..!!
..
పెట్రోలు, డీజిలు రేట్లు ఎందుకు గోడకి కొట్టిన మేకుల్లా అక్కడే ఉన్నాయో అర్ధం అవదు.
నెట్ లో వచ్చే నానా చెత్త నుండి పిల్లల్ని ఎలా కాపాడు కోవాలో తెలీదు.??
ఎవడు ఏరోజు ఏపార్టీ లో ఉంటాడో, అసలు లింగ మార్పిడి ఎందుకో, దాని పరమార్ధం ఏమిటో అర్ధం కాదు. అసలు రాష్ట్ర విబజన ఎందుకు చేశారో అసలే అర్ధం కాదు. ???
..
అనేక అయోమయం ప్రశ్నల మధ్య
“ ఇక బయలు దేరుదామా?” అన్నాను. టైమ్ 4.30 దాటింది...
..
బద్దకంగా ఉంది వేడి వేడి గా ఒక టి తో ముగిద్దామా?? అన్నాడు మరో మిత్రుడు...
..
“బద్దకం వదలటానికే అయితే టి అక్కర్లేదు. బిల్లు వస్తుంది” ..

No comments:
Post a Comment