వేళాకాని వేళలో రఘుపతి ఫోన్ చేశాడు.”ఘురువు ఘారు ఒక డర్మ శందేహం” అంటూ..
“ఏ భాష లో ఉన్నావు?”
“నిండా తెలుగు గురుజీ? కొద్దిగా జలుబు చేసినది అంతే. మీకు తెలుసుగా మొన్ననే మా హాస్పిటల్ డాక్టర్ గారు కాళ్లుచ్చుకు బాదపడి, ఇంగ్లీష్ మాట్లాడనని హామీ ఇచ్చాక వదిలేశాడు.”
“గుర్తు వచ్చినది. కంటెంట్ లోకి రమ్ము”
“ఇంట్లో మా ఆవిడ ఉంది గురుజి ఇప్పుడు రమ్ము.. అంటే కష్టం”
“తమరి బొంద. విషయం చెప్పుడు?”
“లోక్యం అనగా ఏమి? అది ఎప్పుడు ఉపయోగపడును.”
“నాయనా మంచి సందేహం. గతం లో చోళ రాజు కి ఇదే సందేహము వచ్చినట్లు చరిత్ర చెప్పుచున్నది. గూగుల్ వెతక్కు. ప్రాసకోసం వాడాను. ఇప్పుడు యామి చేయుచుంటివి?”
“దుప్పటి సిద్దముగా ఉంచుకుని షార్ట్ వేసుకుని కింద కూర్చుని ఉంటిని. ఆవిరి పట్టుటకు ఆమె వంటగదిలో పసుపు నీళ్ళు వేడి చేయుచున్నది”
“ఇప్పుడు నీకు విషయము భోదించుట చాలా సులువు నాయనా”
“ఇప్పుడామే వేడి నీటి గిన్నెను గుడ్డతో పట్టుకుని జాగర్త గా తెచ్చును కదా?”
“తెచ్చును. చ్చును.”
“ఇప్పుడామె ఒరేయ్ అన్నదనుకో. ఫర్ సపోజ్ అన్నదనుకో? నువ్వేమి చేయ్యుదవు? కోప్పడుదువా?”
“ ఎంత మాట? గురుజి . చేతిలో వేడి నీళ్ళ గిన్నె ఉండును కదా?”
“ మరదే లౌక్యం అనిన. పోను పెట్టి దుప్పటి మూసుకుని ఆవిరి పట్టుము”
(సరదాగా)

No comments:
Post a Comment