9 సెంటి
మీటర్ల వెడల్పు ఉండే పొడవాటి రిబ్బను ఒకదాన్ని ఒక అవధూత ‘బ్రహ్మీ డాక్టర్’ కి బహుమతి గా ఇచ్చాడు.
'నీకు
బాగా అవసరం అయినప్పుడు మనసులో ద్యానం చేసుకుని ఆ రిబ్బను చేతిలో తీసుకుని ప్రార్ధన
చేస్తే' ఆ
కోరిక నెరవేరుతుందని,
ఒక్కో కోరిక కోరెకొంది ఆ రిబ్బను పొడవు లో సగానికి, వెడల్పులో మూడోవంతు కి తగ్గిపోతుందని చెప్పాడు.
..
మనాడు ఎగురుకుంటూ వెళ్ళి నర్సు సిమ్రాన్ కి ఈ విషయం చెప్పాడు...
..
మొదటి కోరిక “నాకు బస్తాడు 2000 నోట్లు కావాలి” అందామే...

వెంటనే
ఒక పెద్ద బస్తా 2000 నోట్లు కట్టలతో ప్రత్యక్షమయింది.
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది.
..
వారం గడిచింది. ఇద్దరు ఊరంతా తిరిగినా ఒక్క నోటు కి కూడా చిల్లర దొరకలేదు...
..
రెండో కోరిక: “ఈ మొత్తం డబ్బుకి చిల్లర కావాలి” అన్నారు ఇద్దరు...
..
రెండు బస్తాల నిండా 500/1000 నోట్లు ప్రత్యక్షం.
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భా గనికి తగ్గి పోయింది...

భ్రమి
ఆనందం ఏడుపు కింద మారటానికి ఎంతో సేపు పట్టలేదు. అవన్నీ రద్దయిన నోట్లు.
..
మూడో కోరిక: “ఈ చెత్త నోట్లు అన్నీ మాయం అయిపోవాలి”. తదాస్తు!! అన్నీ మాయం అయిపోయాయి...
..
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది...
..
మొత్తానికి ఎక్కడ బయలు దేరారో అక్కడే మిగిలి పోయారు.
చేతిలో అవదూత ఇచ్చిన 4.0 చదరపు సెంటీమీటర్ల ముక్క మిగిలింది.
***
అవదూత మొదట్లో ఇచ్చిన రిబ్బను వెడల్పు 9 సెంటీమీటర్లు, పొడవు ఎంత ఉందో గుర్తు లేదు. మీరేమయినా సాయం చేస్తారా?
---------------------
పగలంతా శ్రమ చేసి, వేడి నీళ్ళు పోసుకుని రాగి అంబలి తాగిన వాడికి మల్లె నిద్ర ప్రాప్తిరస్తు.

No comments:
Post a Comment