మొన్నో పాత స్నేహితుడు (చదువుకునే రోజుల ) FB లో గుర్తు పట్టి
కనెక్ట్ అయ్యాడు.
ప్రేమ వివాహం చేసుకుని చక్కగా ఉంటున్న దంపతులిద్దరూ చాలా సేపు ఫోన్ లో మాట్లాడారు.
" అప్పటి ప్రేమలేఖ లకి సహా రచయిత మిరే నటగా?" అంది ఆమె.
"హలో .. హల్లో.. హల్లో.. మీరేదో చెబుతున్నారు. సరిగా వినబడటం లేదు. సిగ్నల్ సరిగా లేనట్టు గా ఉంది.. మరో సారి మాట్లాడతాను" ఫోన్ పెట్టేసాను. .
(ఒరేయ్ .. నికుందిరా నా చేతిలో )

No comments:
Post a Comment