కన్వేయర్ బెల్ట్ మీద 500,1000 నోట్ల కట్టలు, ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
రద్దయిన కోట్లాది నోట్లని ఎలెక్ట్రిక్ క్రిమేషన్ :) కి పంపిస్తున్నారు.
మార్గం రద్దీగాను, ప్రయాణం మందం గాను సాగుతుంది.
..
ఇంతలో పక్క పక్క నే ఉన్న ఒక 500 నోటుకి, మరో 1000 నోటుకి స్నేహం కుదిరింది.
రెండు వాటి జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని నిట్టూర్చాయి. ..
..
“నేను జీవితం లో అన్నీ అనీభవించేశాను” అంది వెయ్యి నోటు. ..
కళ్ళు విప్పార్చింది 500 నోటు.
..
“కంకార్డ్ విమానాల్లో తిరిగాను, నెలల తరబడి షిప్పులో ప్రయాణం చేశాను. నీకు తెలుసా ఏసి కారు తప్ప మరోటి ఎక్కలేదు నేను. మాల్దీవ్స్ లో అందాలన్నీ చూశాను. గొప్ప అందగత్తెల పర్సు లన్ని తిరిగేశాను. షాంపైన్ ల రుచి చూశాను. “ తన్మయత్వం తో అంది...
..
500 నోటు నిట్టూర్చింది. ..
“ నా జీవితం ఎంతో పవిత్రం గా గడిచింది. నేను తిరగని గుడి లేదు, చూడని హుండీ లేదు, తిరపతి నుండి, షిర్డి, చార్ధామ్ లాటి అన్నీ పవిత్ర స్థలాలు చూశాను.., చాలా వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు చూశాను.” అంది.
..
వెయ్యి నోటు అడ్డుపడింది. “ గుడా ??!! హుండీ నా?!! అంటే?!!”

No comments:
Post a Comment