బురఖా లలో భర్త వెనుక నాలుగు అడుగుల దూరం లో ఫాలొ అయ్యే భార్యలు.. ఉండే ఇరాక్ లో..
..
ఆడవాళ్ళు నడిచిన బాటలోనే పడడుగులు వెనుక మగవాళ్ళు నడవటం చూసి ఆశ్చర్య పోయాడు కొత్తగా అక్కడికి వచ్చిన మరో దేశపు జర్నలిస్ట్ .
..
స్థానిక జర్నలిస్ట్ తో ఈ పరిణామం గురించి విచారించాడు.
..
"ఇందులో ఆశ్చర్యం ఏముంది??" ఆంగ్లం లో నిట్టూర్చాడు ఆతను.
..
"యుద్ధం తర్వాత చాలా మార్పులు వచ్చాయి."
..
అర్ధం కాలేదు అన్నాడు ఇతను.
...
"ఏమో ల్యాండ్ మెయిన్స్ ఎక్కడయినా ఉండొచ్చు."

No comments:
Post a Comment