దసరా శెలవలు ముగిశాయి.
యుద్దం ప్రారంభం.
ఉదయాన్నే నిద్రలేచి తలుపు తీశాను.
దోర్మాట్ మీద ఒక పెద్ద ఎనేవేలప్ కవర్ పడి ఉంది.
DO NOT BEND అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.
ఆ మాత్రం ఇంగ్లీష్ మనకి వచ్చు . అర్ధం తెలియనంత అమాయకులమి అసలే కాదు.
'వంగకుండా కింద ఉన్న కవర్ ఎలా తీయాలో అరగంట నుండి ఆలోచించినా అర్ధం కాలేదు.
frown emoticon గుడ్ మార్నింగ్. అండ్ గెట్ రెడీ తో వర్క్.
#susri

1 comment:
షేక్ వెల్ బెఫోర్ యూజ్ కూడా ఇలాగే అపార్దానికి గురవుతూ ఉంటుంది అని అనుభవజ్ఞులు చెప్పగా విన్నాను.
Post a Comment