తోపుడు బండి మీద ఆరటిపళ్ళు అమ్ముకునే వ్యాపారి సాయంత్రానికి
టౌన్ లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందున్న చెట్టు కిందకు చేరాడు.
మెడలో ఉన్న ఎర్రటి తువాలుతో ముఖానికి పట్టిన చమట తుడుకు కున్నాడు.
..
ఆఫీసులోంచి ఒక ఉద్యోగి వచ్చి అరిటికాయల రేటు అడిగాడు.....
..
" గుడికి అయితే కేజీ 30 రూపాయలు,
ఓల్డ్ ఏజ్ హోం కి అయితే కేజీ 35 రూపాయలు,
స్కూల్ కి అయితే కేజీ 40 రూపాయలు,
ఇంటికయితే కేజీ 45 రూపాయలు,
షాపు కయితే కేజీ 50 "..
..
"అన్నీ ఒకేరకం కాయలకి ఇన్ని రేట్లా?" ఆశ్చర్యపోవటం అతని వంతు అయింది.
..
"ఏం? మీరు ఒకే కరెంటుకి అనేక శ్లాబ్ లు వసూలు చెయ్యట్లా?? మేమెప్పుడయినా అడిగామా?"

No comments:
Post a Comment