ఒక సీనియర్ బర్త కి బార్యకి యదావిడిగా .గొడవయ్యింది .
అందరూ మొగుళ్ళలాగే అతను మౌనంగా ఉండి పోయాడు.
కొద్ది సేపు అతని నుండి ఏమి మాటలు లేకపోయటం తో తనని "లక్స్య" పెట్టటం లేదు అని ఆమెకి అర్ధం అయింది.
ఇది అతి పెద్ద శిక్ష అని ఆమెకి తెలుసు.
"పది ఒంట్లు చదువుతా ..నాతో మాట్లాడక పోతే ..విషం తాగి చస్తా" బెదిరించింది ఆవిడ.
ఇటునుండి ఏమి స్పందన లేదు.
" ఒకటి "
మనాడు మౌనం.
"రెండు"
తలతిప్పుకుని మళ్ళీ మౌనం.
"మూడు"
లేచి పక్కకి వెళ్ళి పోయాడు.
"ఇదుగో వింటున్నావా ? నాలుగు"
ఊహూ లాభం లేదు..
ఆమె ఏడుపు అందుకుంది.
అతడి ఆశ నిరాశ అయ్యింది.
" నాతో మాట్లాడవా?"
"తర్వాత అయిదు " అందించాడు మొగుడు.
" హమ్మయ్య .. మాట్లాడారు కనుక సరి పోయింది. లేకపోతే విషం తాగి చచ్చేదాన్ని" ముక్కు భీదింది ఆవిడ.
మనాడికి ఇంకా బాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. పాపం...

No comments:
Post a Comment