ఒక గుండమ్మ (అభిమాన అత్తగారు సూర్యకాంతం పుట్టినరోజు ఇవాళ )
మొగుడుని అప్పడాల కర్రతో వెంటాడేటప్పుడు కర్ర జారీ ..
చూరు మీద నుండి పాతకాలం లాందరు దొర్లి కింద పడింది.
తరవాత కొంత కధ అందరికీ తెలిసిందే ..
..
దాన్ని చింతపండు తో తోమటం.....
..
పొగరావటం..ఒక భీకరాకారం రావటం ..
..
ఏమి కావలెనో కోరు కొమ్మనటం ...
..
ఇక్కడా అంతా షరా మామూలే....
..
గుండమ్మకి ఏమి కావాలో చెప్పటం మొదలెట్టింది...
.
* పెనిమిటి నన్ను తప్ప ఎవర్ని చూడ కూడదు. ముఖ్యంగా వంగినప్పుడు పని పిల్లని, .
స్కూటర్ తీసేటప్పుడు పక్కింటి దాన్ని etc
..
* ఎప్పుడు నావయిపే చూస్తుండాలి. నన్ను ఎప్పుడు తన చేతుల్లో ఉంచుకోవాలి...
,,
* నాతో ప్రేమగా మాట్లాడాలి.
.
* నిద్ర లేవగానే నన్నే చూడాలి .
,,
* ప్రతి రోజు నాతో నే నిద్ర పోవాలి
,,
* తనువెళ్లే ప్రతి చోటకి నన్ను తీసుకెళ్లాలి.బాత్ రుము కయినా సరే !!
..
గుండమ్మ కోరికల లిస్ట్ ఇంకా పూర్తవలేదు......
***
భికారాకారం గుండమ్మని మాయం చేసింది.
..
ఒక 'నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్' ప్రత్యక్ష మయింది.

1 comment:
మీ బ్లాగుకు ఈ టెంప్లెట్ చాలా బాగున్నది మాష్టారూ.
కథ కూడా బాగున్నది.
Post a Comment