పరమ ఆస్తికుడయిన
పర్వతారోహకుడు
మోడి మీద పూర్తి విశ్వాసం తో ఉండటం వల్ల దురదృష్టవశాత్తూ
లోయలోకి జారాడు.
వేగంగా జారుతుంటే మధ్యలో ఒక చెట్టు పిలక ఆధారం
దొరికింది.
అది బలహీనగా ఉంది ఏ క్షణం లో నయినా తెగి పోయెట్టుగా ఉంది.
దగ్గరలో మరో ఆధారం కనిపించలేదు.
హటాత్తుగా అయన కీ ఇష్ట దైవం గుర్తొచాడు.
కొమ్మని వదలకుండా భీకరంగా ప్రార్ధించాడు.
వెంటనే ఉరుములు మెరుపులు మెరిసి మోడి గొంతు తో అదృష్టవాణీ వినిపించింది.
" చోడ్ దో . ముజే పకడ్ లో " అని.
ఆయన ఎంత లోతు ఉందో తెలీని లోయని , మరో ఆధారం లేని శిఖరాన్ని
మార్చి మార్చి చూశాడు.
" మరెవరయినా ఉన్నారా ? స్వామి _/\_ సాయం చేసేవారు ?" అన్నాడు బేలగా.
No comments:
Post a Comment