కారు వాయు వేగం తో హైవే మీద వెళ్తుంది.
ట్రాఫిక్ సి ఐ సిబ్బంది కారు ఆపించి సైడ్ కి పార్క్ చేయించారు..

**
డ్రైవింగ్ సీట్లోంచి ఒక యువకుడు గబాలున దిగి నేరుగా సి ఐ వద్దకు వచ్చాడు.
.
"సర్ ఒక ఎమర్జెన్సీ ప్రాబ్లెమ్".
.
చెప్పమన్నట్లుగా చూశాడు ఆయన .
.
."కార్లో ముందు సీట్లో కూర్చున్న ఆవిడ మా ఆవిడ
వెనక సీట్లో ఆవిడ మా అత్తగారు.ఆవిడ మాతో నే ఉంటారు.".
.
"అయితే ?".
.
" పావుగంట క్రితమే ఇద్దరు గొడవ పడ్డారు. ఇంటికి వెళ్ళగానే సర్దుకుని వెళ్లిపోతానని మా అత్తగారు చెప్పారు".
.
ఈ సారి సి ఐ గారు మరి ఆశ్చర్య పోయారు..
.
"మీరేం మాట్లాడుతున్నారు? వేగానికి దానికి సంబందం ఏమిటి ?"
..
..
..
"ఆవిడ మనసు మార్చుకునే లోపు ఇల్లు చేరదామని"
..
..
పెద్ద ఫ్లాష్ లైట్ ఉన్న పైలెట్ కారు ముందు వెళ్తుండగా,
ఆ కారు మరింత వేగంగా ప్రయాణించ సాగింది

No comments:
Post a Comment