చిన్న టౌన్ లో ప్రాక్టీస్ చేసే డెంటిస్ట్ రాఘవ వద్దకి మన
జంబులింగం వచ్చాడు.
..
"సార్ పన్ను పీకాలి "..
..
పరీక్ష చేశాక '600' అవుతుంది చెప్పాడాయన ..
..
"అంతా?? మరి ఎక్కువ అడుగుతున్నారు"

" పోనీ మత్తు ఇవ్వకుండా
పీకనా 200 చాలు??" తమాషా గా అడిగాడు
డాక్టర్
..
"అలాగే కానివ్వండి" జంబులింగం...
..
రాఘవ అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి పన్ను పికాడు. ..
ఆశ్చర్యం. అతను ఏమాత్రం బాద పడలేదు.
పైగా నవ్వుతూ కూర్చున్నాడు.
..
" నా కెరీర్ మొత్తం లో మిలాటి వాడిని చూడలేదు.
మీరు కాదు నేను ఇస్తాను 200 పట్టుకెళ్ళండి."
అంటూ ఆంటీ బయాటిక్స్ కూడా ఇచ్చి పంపాడు. ..
****
ఆ సాయంత్రం తోటి మిత్రుల తో చిన్న ఫంక్షన్ లోకలిసిన తోటి డెంటిస్ట్ లతో చెప్పాడతను జంబులింగం గురించి ఆశ్చర్యంగా.
..
"దొంగ గాడిద నిదగ్గరకి వచ్చాడా?
మత్తు ఇంజెక్షన్ చేసి పది నిమిషాలు బయట కూర్చోమన్నాను.
తీరా పిలిచేసరికి మాయం.ఎడమ దవడ మూడో పన్ను కదూ ?' పక్కనే ప్రాక్టీస్ చేసే మరో డాక్టర్ మండి పడ్డాడు

No comments:
Post a Comment