తేదీ 21_03_18 సాయంత్రం 16.43 కి మా కుటుంబాని కి ఒక అపురూపమయిన కానుకని
నిత్యం మేము కొలిచే "శ్రీ అభయ ఆంజనేయ స్వామి" ప్రసాదించాడు.
మా పెద్దమ్మాయి పాలడుగు భావనా స్రవంతి & రాజా లకి కొడుకు పుట్టాడు.
నాకు తాత ప్రమోషన్ వచ్చింది.
మా 'మనుమడి' తో చర్చించ వలసిన విషయాలు చాలా ఉండిపోయాయి.
కనుక బ్లాగ్ కి కొన్నాళ్లు విరామం.

No comments:
Post a Comment