సరిగ్గా స్నానానికి వెళ్ళే ముందు ఫోన్ వస్తుంది.
బహుశా గమనిస్తూ ఉంటారో ఏమో.
..
“రేపు ఉదయం మండలం లో అదికార్ల మీటింగు పెట్టాం, బ్రదర్... మీరు అటండ్ అయ్యి నాలుగు మాటలు చెప్పాలి” అటునుండి ఎంపిడిఓ మిత్రులు.
..
“అలాగే .. అటెండ్ అవుతాను. 11 కి ఒకేనా? టాపిక్ ఏమిటిట ?”
..
“ ఎండలు – తీసుకోవాల్సిన జాగర్తలు. ప్రిపేర్ అయి రండి బ్రదర్” మళ్ళీ చెప్పాడాయన.
..
“షూర్. బాటిల్లో మజ్జిగ పోసుకుని, గొడుగు తీసుకుని వస్తాను. ఒకే నా?”

No comments:
Post a Comment