హిందీ లో చిన్న సంఘటలని 'టిప్పణి' అంటారు.
ఇలాటివి వ్రాయటం నాకు సరదా.....
అప్పట్లో V S P తెన్నేటి (ఎడిటర్, స్రవంతి , పల్లకి వార పత్రిక )
గారు కొమెక (కొస మెరుపు కధకుడు) అని పిలుస్తుండేవారు.
..
ఇవన్నీ నేను నా పిల్లలకోసం ( ముగ్గురు) వ్రాస్తున్నాను. ..
..
ఎందుకంటే వాళ్ళలో రీడబిలిటీ పెంచడం కోసం.
అంతే కాకుండా మాకు మా నాన్నగారు.(టీచరు) మంచి కధలు చెప్పేవారు.
నేను నా పిల్లలకి చెప్పలేక పోయాను. ..
..
చాలా సార్లు మా పాత విషయాలు
ముఖ్యంగా బాల్యం గురించి చెప్పెటపుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ..
..
ఇవ్వన్నీ వాళ్ళకోసం.
మిత్రులేవరి నైనా అలరిస్తే సంతోషం.
కామెంట్ లేదా మీ లైక్ నన్ను ఖచ్చితంగా ఆనందిపచేస్తుంది.
(y)
No comments:
Post a Comment