పంకజానికి అతీంద్రీయ శక్తులు ఉన్నట్లు రామకృష్ణకి గత రాత్రి అర్ధమయింది.
గదిలో వేడి చల్లబడ్డాక ? బాల్కనీ లో చల్లగాలిలో ఒక దమ్ము లాగి పడక గది లోకి వెళ్ళినప్పుడు
ముసుగు తన్ని పడుకున్న 'పంకజం' నుండి ఒక వింత వెలుగు రావటం గమనించాడు.
...
కొద్దీ నిమిషాలు ఏం తోచలేదు. భయం వేసింది. హాల్లో కి వెళ్లి, ల్యాప్టాప్ ఆన్ చేసి తన గురువు కిషోర్ తో స్కైప్ కలిపాడు.
భయం భయం గా జరిగిన విషయం చెప్పాడు.
...
అప్పటి దాకా హౌస్ కీపింగ్ చేసి అలసిపోయిన కిషోర్. " ఓరి నాయనా నీ మొబైల్ లో వాట్స్ ఆప్ చెక్ చేస్తూ వుండి ఉంటుంది. నెరమూ శిక్ష రెండో భాగంలో ఉన్నాను నేను"

2 comments:
ఇది ఫన్ బకెట్ లో ఎపుడో వేసారు .కాని బాగుంది .
ha ha
Post a Comment