ఆదివారం నాకు ఇంట్లో ‘తడి’ పర్మిట్ ఉంది.
కార్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గర ఉన్న నా ఫావేరేట్ ‘ఈగిల్’ బార్ కి వెళ్ళాను.
మూడు పెగ్గులకే పర్మిట్ ఉంది. అందుకని నాలుగు మూడో పెగ్గులు (? :p) తీసుకున్నాను.
బార్లోనుండి బయటకి వస్తుంటే.. మేనేజర్ కార్ తోలటం మంచిది కాదన్నాడు.
‘పొద్దుటే వచ్చి తీసుకెళ్ళండి. పార్కింగ్ లాట్ లోనే ఉంచండి”
బయటకి వచ్చి ఇంటికి వెళ్ళటానికి బస్సు పట్టుకున్నాను.
మంచిదయింది.
దారిలో ట్రాఫిక్ పోలీసులు కార్లు ఆపి బ్రీత్ టెస్ట్లు చేస్తున్నారు.
బస్సులో ఉండటం వల్ల ఎవరు నా జోలికి రాలేదు.
నేనే హుషారుగా చేతులు ఊపుతూ వచ్చేశాను.
..
..
..
..
..
..
..
..
..
తీరా ఇంటికొచ్చాక మా వీధిలో బస్సు ఎక్కడ పార్క్ చెయ్యాలో అర్ధం కాలేదు.

No comments:
Post a Comment