tag:blogger.com,1999:blog-1456540807142551504.post2195998337858754499..comments2023-03-06T15:00:31.671+05:30Comments on సుశ్రీ : ఎటు కూడినా సమానంగా!సుశ్రీhttp://www.blogger.com/profile/07417091609285922473noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1456540807142551504.post-86495781510894906032017-11-09T10:38:50.238+05:302017-11-09T10:38:50.238+05:30@ Lalitha.
Thank u. I shall wait for the same.
I a...@ Lalitha.
Thank u. I shall wait for the same.
I am having other questions also, I have not asked them as they are not relevant here.
1.In 5th row in series 1,11,21,31.....81, 21 and 81 are not prime numbers and the remaining are prime numbers. Is there any relation to
prime numbers for solution to this problem?
2. Is the mathematical rule is different for even and odd numbers to obtain such result?
3.Is it a pre-condition that the numbers series should start from 1 only and should be below 99?sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-29233746116663529482017-11-09T10:07:11.952+05:302017-11-09T10:07:11.952+05:30Oh - I worked on an algorithm for this when I was ...Oh - I worked on an algorithm for this when I was in my masters. Will write a post on this soon. Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-43194699604730305092017-11-09T09:17:26.725+05:302017-11-09T09:17:26.725+05:30
ఇంత ఆలోచించినా నిద్ర రాలేదా శర్మ గారు !!!
జిలేబి...
ఇంత ఆలోచించినా నిద్ర రాలేదా శర్మ గారు !!!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-51523002793367030832017-11-09T09:07:32.050+05:302017-11-09T09:07:32.050+05:30మీ సూచన తరవాత చూసినా కొన్ని అనుమానాలుండిపోయాయి. అన...మీ సూచన తరవాత చూసినా కొన్ని అనుమానాలుండిపోయాయి. అనుమాన నివృత్తికి అడుగుతున్నా, విసిగిస్తే మన్నించండి. అర్ధం చేసుకోలేకపోయానేమో! తెలుసుకోవాలనే కుతూహలం

1.ఎటునుంచి చూచినా (పైనుంచి,కిందనుంచి,కుడి,ఎడమలనుంచి) ఐదవవరుసలో ఐదవగడిలో 41 ఉన్నది. ఇదే కేంద్రo ఎందుకయింది?
2. ఐదవ వరుసలో ౪41 నుంచి పది తేడాతో అంకెలు పైకి కిందికి వేశాం కదా, ఇక్కడే ఇలాగే ఎందుకు వేయాలి?
౩.41 నుంచి ఐమూలగా అంకెలు పైకి ఒకటి పెంచుకుంటూ 42,43 అలానూ, కిందికి ఒకటి తగ్గించుకుంటూ 40,39 వేసుకుంటూ వచ్చాం, కాని అదే 31,21 ఐమూల వరుసలో కిందవైపు అమలుకాలేదు. అలాగే 51,61 ఐమూలవరుసలో కూడా అమలు కాలేదు.
4.దీనికేదైనా గణిత సూత్రం ఉన్నదా? 41 ని కేంద్రంగా ఎందుకు తీసుకోవాలి?
5. 81 తరవాత,1 తరవాత ఐమూల వరుసలలో అంకెలు ఎలా? sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-72443282820548816152017-11-08T21:38:25.255+05:302017-11-08T21:38:25.255+05:30శర్మా గారికి నమస్సులు, జిలేబి గారికి కూడా.. odd ప...శర్మా గారికి నమస్సులు, జిలేబి గారికి కూడా.. odd పజిల్స్ కి షార్ట్ కట్ ఉంది. మద్య ఉన్న పై గది లో మదలు పెట్టి కుడివైపు ఐ మూలగా అంకెలు వేసుకుంటూ వెల్లటమే. పైన గాడి లేనప్పుడు ఒక రుళ్ళ కర్రకు కాగితం చుట్టాము అనుకోండి అక్కడ ఏ గడి వస్తుందో దాని లోకి తర్వాత అంకె వేస్తే చాలు. ఒక వలయం అంటే 9x9 లో అయితే ప్రతి 9 అంకెల తర్వాత ఒక గడి కిందకి రావాలి. బొమ్మలో 9 తర్వాత 10, 18 తర్వాత 19 లాటివి గమనించండి. ఈ వివరణ చాలు అనుకుంటున్నాను. నేను సరిగా చెప్పలేక పోయి ఉంటే మళ్ళీ సంప్రదించండి. దాన్యవాదాలు సుశ్రీhttps://www.blogger.com/profile/07417091609285922473noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-2560662504929094952017-11-08T09:56:10.444+05:302017-11-08T09:56:10.444+05:30శర్మ గారు
ముఖ్యంగా గమనించాల్సింది గాఢంగా నిద్ర పట...శర్మ గారు

ముఖ్యంగా గమనించాల్సింది గాఢంగా నిద్ర పట్టిందా లేదా అన్నది :)

నిద్ర వచ్చిందా లేదా చెప్పండి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1456540807142551504.post-69829342886347005772017-11-08T08:36:31.640+05:302017-11-08T08:36:31.640+05:30సూచనతో కూడా అందుకోలేకపోయా వివరించగలరు.సూచనతో కూడా అందుకోలేకపోయా వివరించగలరు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com